Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం
అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Telangana Orange Alert | భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.
Revanth Reddy Flight Diversion | Rain effect.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Flight Diversion | హైదరాబాద్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. శంషాబాద్‌లోని Rajiv Gandhi International Airport వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో…
Hyderabad Heavy Rain 1| హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, విద్యుత్ సరఫరాకు అంతరాయం
భారీ గాలులు, వర్షం ప్రభావంతో కొన్ని కాలనీల్లో విద్యుత్ నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.
Fake Cotton Seeds | భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
మల్కాజ్‌గిరి పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Hyderabad Murder | హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్‌లోని గోల్కొండలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.
Journalism Values | జర్నలిజం విలువలు కాపాడాలి: ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి
జర్నలిజం విలువలు కాపాడేలా జర్నలిస్టులు కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) తృతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు.
Midday Meals | విద్యార్థులకు మెనూప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి..
జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్నితయారు చేయాలని కోర్సు డైరెక్టర్ శంకర్ సూచించారు.
Ponguleti Srinivasa Reddy | ‘ఎస్ఐఆర్’ పెద్ద భూతం.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ‘ఎస్‌ఐఆర్’ ఒక పెద్ద భూతం లాంటిదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
El Nino Impact | ఎల్‌నినో ఎఫెక్ట్.. దేశంలోని 197 జిల్లాలకు కేంద్రం బిగ్ అలర్ట్
దేశంలో ఈ సంవత్సరం ఎల్‌నినో (El Nino) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.
Party Discipline | క్రమశిక్షణను ఉల్లంఘించే వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయి
క్రమశిక్షణను ఉల్లంఘించే వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, కామారెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ అన్నారు. పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
Revanth Reddy | పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేయొచ్చు : సీఎం రేవంత్‌రెడ్డి
పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేయొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని తెలిపారు.
KTR Congress Allegations | మీనాక్షి నటరాజన్ ఓటమి వెనుక కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలే కారణమని కేటీఆర్ ( KTR ) ఆరోపించారు.
DGP CV Anand | పోలీసులు టెక్నాలజీని వినియోగించుకోవాలి : డీజీపీ సీవీ ఆనంద్
ఆధునిక సాంకేతికతను వినియోగించడమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు మూల సూత్రమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.
Narayana College | నారాయణ జూనియర్ కళాశాల సీజ్..
నగరంలో నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు విక్రయిస్తున్న ఆరోపణపై నారాయణ కళాశాలను సీజ్ చేశారని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు.
Gandhi medical college | గాంధీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌ను కలిసిన ఫోరెన్సిక్ హెడ్ నాగమోహన్
గాంధీ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ వాణిని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.