Tag: Bathukamma Festival

Saddula Bathukamma Festival | గాంధారిలో ఒకరోజు ఆలస్యంగా బతుకమ్మ సంబురం.. ఎందుకో తెలుసా?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది.

Bathukamma Celebrations | ఖండాంతరాలు దాటిన బతుకమ్మ వైభవం.. సెయింట్ లూయిస్​లో ఘనంగా సంబరం

బతుకమ్మ సంబరం ఖండాంతరాలు దాటింది. తెలంగాణ రాష్ట్రానికే అత్యంత ప్రత్యేకమైన ఈ పండుగను తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

Bathukamma Security | బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

మహిళల భద్రతకు , బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు

MLA Dhanpal | బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే ధన్​పాల్​..

నిజామాబాద్​ నగరంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

District Jail Bathukamma | జిల్లా జైలులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్​ జిల్లా కేంద్ర కారాగారంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జైళ్లశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.

Bathukamma Immersion | మొబైల్స్​ వెలుగుల్లో బతుకమ్మ నిమజ్జనం.. ఏర్పాట్ల తీరుపై మహిళల అసహనం!

కామారెడ్డి పెద్దచెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.

Kamareddy Saddula Bathukamma | ఆడిపాడిన మహిళలు, చిన్నారులు.. కామారెడ్డిలో ఘనంగా సద్దుల బతుకమ్మ

కామారెడ్డిలో ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మతో ముగిశాయి.

Brindavanam Colony Bathukamma | బృందావనం కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Brindavanam Colony Bathukamma | తెలంగాణ Telangana సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఉన్న…

Saddula Bathukamma | పుడమిపై పూల సింగిడి.. నేడు సద్దుల బతుకమ్మ

రాష్ట్రవ్యాప్తంగా నేడు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

Vennamuddala Bathukamma | ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ..ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ..?

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

Bathukamma Celebrations | ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ..

ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ అని సంస్కార భారతి నిజామాబాద్​ జిల్లా కార్యదర్శి మాధురి అన్నారు.

Vepakayala Bathukamma | సకినాల పిండితో వేపపండ్ల తయారీ.. ఏడో రోజు బతుకమ్మ ప్రత్యేకతలివే..!

తెలంగాణ పల్లెలు, పట్టణాలు అన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి.