Tag: Telangana News
Konda Surekha Rakhi | సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు.
Nepal Floods | నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసులు : పొంగులేటి
నేపాల్ వరదల నేపథ్యంలో అక్కడ 23 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Kailash Kuwait Murder | సాంపల్లిలో ఉద్రిక్తత.. కువైట్‌లో హత్యకు గురైన కైలాష్ మృతదేహంతో ఆందోళన
కువైట్‌లో హత్యకు గురైన కోరట్‌పల్లి యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఐదునెలల తర్వాత స్వగ్రామానికి చేరుకుంది.
Thummidihatti Barrage | తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ పునరుద్ధరణ దిశగా అడుగులు.. సెప్టెంబర్ 1న కేంద్రం కీలక భేటీ!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
Harish Rao Arrest | హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్
హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
CP Sai Chaitanya | సీపీ సాయిచైతన్యకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు
రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారీలు గురువారం సీపీ కార్యాలయానికి వచ్చారు.
Nizamabad Collector | అర్హుల ఓటు జాబితాలో ఉండేలా చూడాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.
ACB Raids | భూగర్భ గనుల శాఖ ఏడీ ఇళ్లలో ఏసీబీ దాడులు
భూపాలపల్లి భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది.
Banswada Student Death | బాన్సువాడలో ఘోరం.. లారీ ఢీకొని విద్యార్థిని మృతి
పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలికను లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది.
Kavitha Wedding Ceremony | ఇంటి ఆడబిడ్డలా వదువుకు పసుపుతాడు కట్టిన కల్వకుంట్ల కవిత
రాజకీయ నాయకులు సాధారణంగా సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు చేరువవుతుంటారు.
Nizamabad Student Death | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ వాసి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు.
SIR Gram Sabhas | ఎస్ఐఆర్ గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి..: ఇన్‌ఛార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గురువారం సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.