Tag: Telangana News

ACB case | మెడికల్​ లీవ్​ల కోసం లంచం.. సీనియర్​ అకౌంటెంట్​పై ఏసీబీ కేసు

మెడికల్ లీవ్​లు, బిల్లులు ప్రాసెస్​ చేయడం కోసం లంచం తీసుకున్న సీనియర్​ అకౌంటెంట్​పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Cooperative Society Appointments | సహకార సంఘాల్లో ‘నామినేటెడ్’​ నియామకాలు.. బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్లు

నిజామాబాద్​ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నూతన పాలకవర్గాల నియామక ప్రక్రియ వేగం పుంజుకుంది.

BJP Vote Deletion | ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర : ఎమ్మెల్యే మదన్​ మోహన్​

బీజేపీ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​ మోహన్​ ఆరోపించారు. ఎల్లారెడ్డిలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు.

Illegal Sand Mining | ‘ఇందిరమ్మ’ పేరుతో దర్జాగా ఇసుక దోపిడీ.. మంజీరను తోడేస్తున్న ఇసుకాసురులు..

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి అరుణ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.

Kamareddy ACB Raids | ఏసీబీ, విజిలెన్స్ దాడులు ఉత్తవేనా.. ​కామారెడ్డి బల్దియాలో తనిఖీలపై చర్యలు కరువు

కామారెడ్డి బల్దియాలో ఏసీబీ, విజిలెన్స్​ దాడుల అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Bank Five Day Week | బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి: కల్వకుంట్ల కవిత 

బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ…

Prashanth Reddy Arrest | మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్​

మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేశారు.

Sudhakar Death | భీమ్​గల్​ ఠాణాలో ఆత్మహత్యకు యత్నించిన ఛాయ్​వాలా మృతి

నా పరిస్థితి తెలిసి కూడా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మూడోసారి కూడా ఫైన్ వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాను....

BC Commission Visit | 7న నిజామాబాద్​కు బీసీ కమిషన్​.. వీడీసీల బహిష్కరణలపై సమావేశం

నిజామాబాద్​ జిల్లాలో వీడీసీల బహిష్కరణపై బీసీ కమిషన్​ ఈ నెల 7న సమావేశం నిర్వహించనుంది.

Red Cross Society | రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ

రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.

Tallarampur VDC Action | తాళ్లరాంపూర్​ వీడీసీపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరాంపూర్​ వీడీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ నాయకులు, గౌడ కుల సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు.