Tag: Telangana News
Gas Cylinder Auto | గ్యాస్‌సిలిండర్ ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం
గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
BRS 1000 Days Protest | కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి.. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు
సెప్టెంబరు 2 నుంచి ఏడు రోజుల పాటు మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు తదితర వర్గాలను కలిసేలా కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
Autos Bandh | ఆటోల బంద్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన..
నేటి ఆర్ధరాత్రి నుంచి ఆటోల బంద్ నేపథ్యంలో మంత్రి పొన్న ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Sumanth Driver Arrest | మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
Warehouse Fire | హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోదాములో చెలరేగిన మంటలు
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్‌లోని వద్ద గల ఫర్నిచర్ గోదాములలో భారీగా మంటలు చెలరేగాయి.
Kamareddy Newborn Death | నవజాత శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కవిత
శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కవిత…
HYDRAA Commissioner | అంజయ్యనగర్‌లో అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తాం : హైడ్రా కమిషనర్
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో గల అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Building Collapse | మాదాపూర్‌లో కూలిన ఏడంతస్తుల భవనం
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.
Adilabad Boy Death | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. చింతగింజలు గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి
చింతగింజలు తింటుండగా.. ప్రమాదవశాత్తు అవి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు.
Bodhan Police Station | పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి హల్చల్.. సీఐ, కానిస్టేబుల్‌కు గాయాలు..
గంజాయి మత్తులో వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో హల్చల్ చేశాడు.
Kaleshwaram Project | కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారు.. మంత్రి పొంగులేటి..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి…
GGH Newborn Death | జీజీహెచ్‌లో నవజాత శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన
జిల్లా ఆస్పత్రిలో మరొక ప్రాణం ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది.