Tag: Telangana News
MGNREGA New Bill | కేంద్రం కొత్త చట్టంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి ఉత్తమ్
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి, రాష్ట్రాల అధికారాలను హరించేలా కేంద్రం తీసుకువస్తున్న కొత్త 'వీబీ-జీ రామ్-జీ' చట్టం-2025పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం…
Kamareddy Model District | కామారెడ్డి జిల్లా ‘మోడల్’గా నిలవాలి: ప్రత్యేక అధికారి విజయేంద్ర
కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే మోడల్‌గా నిలపాలని, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అధికారుల పనితీరు అభినందనీయమని ప్రత్యేక అధికారి విజయేంద్ర అన్నారు.
Drunk Driving | తగ్గని మందుబాబులు.. రెండు వారాల్లో 426 డ్రంకన్ డ్రైవ్ కేసులు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ మందుబాబులు ఏమాత్రం తగ్గట్లేదు.
Harish Rao Comments | ఆ రాష్ట్రాలు తెలంగాణను ముంచుతుంటే వారితో రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు: హరీశ్ రావు
కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.
Road Pothole Protest | రహదారిపై గుంతల్లో నాట్లు వేసి నిరసన
బోధన్ పట్టణంలోని 11వ వార్డులో బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.
RTC Workers PRC | ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు
VIP Security Reduction | ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీఐపీల సెక్యూరిటీ తగ్గింపు
తెలంగాణలో మావోయిస్టుల ముప్పు దాదాపు తొలగిపోవడంతో 100 మందికి పైగా వీఐపీల సెక్యూరిటీని జులై 1 నుంచి తగ్గించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Revenue Tampering | కలెక్టర్ సంచలన నిర్ణయం.. రికార్డ్ అసిస్టెంట్‌పై వేటు
రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారిపై వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Kukatpally Illegal Constructions | కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కూకట్‌పల్లి KPHB కాలనీ ఎంఆర్వో ఆఫీస్ లైన్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
Car Tree Crash | చెట్టును కారు ఢీకొన్న ఘటనలో మరొకరు మృతి
మాచారెడ్డి మండలం కాకులగుట్ట తండా శివారులో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మరో యువకుడు మృతి చెందాడు.
Kamareddy Car Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ఇరుక్కున్న కోట అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. వికాస్, అన్వేష్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు.
Deer Accident | బైక్‌కు అడ్డు వచ్చిన జింక.. దంపతులకు గాయాలు
అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ జింక ఏకంగా పట్టణంలోకి వచ్చి బైక్‌ను ఢీకొంది.