Shashi kiran Mottala
Woman Murder Case | మరొకరితో సాన్నిహిత్యాన్ని చూడలేక మహిళ హత్య
మహిళ తనతో కాకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు.
Traffic Police Chase | ట్రాఫిక్ పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పరార్.. వెంబడించి పట్టుకున్న కానిస్టేబుల్..
ట్రాఫిక్ పోలీసులను చూసి బైక్‌పై వచ్చిన ఇద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంబడించి ఇద్దరిలో ఒకరిని పట్టుకున్నారు.
IMA National Award | ఇందూరు వైద్యుడికి అరుదైన గౌరవం.. డాక్టర్ విశాల్‌కు ప్రతిష్టాత్మక జాతీయ ఐఎంఏ అవార్డు
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి, ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకులకు అరుదైన గౌరవం దక్కింది.
Lecturer Harassment | మహిళా లెక్చరర్‌పై ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వేధింపులు.. సంచలనం రేపిన ఘటన
జిల్లాలోని ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
Drunk Driving Cases | మూడు వారాలు.. 559 కేసులు.. కొనసాగుతున్న డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు..
డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే భారీగా జరిమానాలు, జైలుశిక్షలు వేస్తున్నప్పటికీ మందు బాబుల్లో మార్పు రావట్లేదు. నిత్యం తనిఖీలు చేపడుతున్నారు.
Nizamabad Irrigation Issues | 18 ఏళ్లుగా ఇందూరును ఎడారిగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు : దినేష్ కులాచారి
ఇందూరును 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మార్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు.
Induru Ranabheri | బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్‌ప్లాప్ షో..: బొబ్బిలి రామకృష్ణ
బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్‌ప్లాప్ షోగా నిలిచిందని కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు.
Kamareddy PHCs | ప్రజారోగ్యం గాలికి.. పీహెచ్‌సీల్లో వైద్యుల్లేక రోగుల అవస్థలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం.. పాలకుల మాటలకే పరిమితం అవుతున్నాయి. సరైన వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
SIR Forms | ఎస్ఐఆర్ ఫారాలు తిరిగివ్వకుంటే ఓటు హక్కు కోల్పోతాం : యెండల లక్ష్మీనారాయణ
ఎస్ఐఆర్ ఫారాలను బీఎల్వోలకు తిరిగి అందజేసి ప్రజలను తమన ఓటుహక్కును కాపాడుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ అన్నారు.
Nagesh Reddy | విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదు..: నగేష్‌రెడ్డి
విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు.
US Election Security | 2020 అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం: ట్రంప్ ఆరోపణలు.. ఓటింగ్ వ్యవస్థ భద్రతపై మరోసారి చర్చ
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు.
Teacher Harassment | విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయుల తొలగింపు
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఉపాధ్యాయులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
Vikram 1 Launch | నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్–1 రాకెట్
శ్రీహరి కోట నుంచి విక్రమ్-1 రాకెట్‌లో నింగిలోకి దూసుకెళ్లింది.
Ambedkar Open University | డ్రాపౌట్స్‌కు దగ్గరవుతున్న దూరవిద్య.. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పెరుగుతున్న ప్రవేశాలు
ఓపెన్ డిగ్రీలో ప్రవేశానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Disha Meeting | వాడీవేడిగా ‘దిశ’ సమావేశం.. పలు శాఖల అధికారులపై ఎంపీ, ఎమ్మెల్సీ ఆగ్రహం
కామారెడ్డి పట్టణంలో మూణ్నెళ్లకొకసారి నిర్వహించే దిశ సమావేశం వాడీవేడిగా సాగింది.