Shashi kiran Mottala
Bigala Ganesh Gupta | కాంగ్రెస్ నయవంచక పాలనను ఎండగడతాం : మాజీ ఎమ్మెల్యే బిగాల
రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలనను ఎండగడతామని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు.
Mosquito Fever Outbreak | ఉమ్మడి జిల్లాపై దోమల దండు దాడి.. విషజ్వరాల బారిన పడుతున్న ప్రజలు
ఉమ్మడిజిల్లాపై దోమలు దండు దాడి చేస్తోంది. దీంతో ప్రజలు రోగాల బారీన పడుతున్నారు.
Bike Accident | ఎదురెదురుగా బైకులు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు..
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Toddy Palm Plantation | ఈతవనాలు పెంచడంతో గీతకార్మికులకు ఉపాధి
పర్యావరణ పరిరక్షణకు ఈతవనాలు దోహదపడతాయని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్–2 అధ్యక్షుడు జి. సత్యనారాయణ గౌడ్ అన్నారు.
Bodhan Task Force Raid | బోధన్‌లో కలకలం.. మీసేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి
బోధన్ పట్టణంలోని ఓ మీసేవ కేంద్రంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
Kavitha TRS | కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు..
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదని టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
Yoga Competitions | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు, యోగా ఎంతో ముఖ్యమని జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ కుమార్ అన్నారు.
BRS Protest Against Congress | కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట
ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Kamareddy BRS | కేసీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి..: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
రాజీనామా చేయాల్సింది కేసీఆర్ కాదని, హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
Congress Thousand Days | రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు : మాజీ ఎమ్మెల్యే షకీల్
హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు.
Six Guarantees Implementation | ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెయ్యి రోజుల్లో హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
Bigala Ganesh Gupta | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది : మాజీ ఎమ్మెల్యే బిగాల
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు.
Cheyutha Pension Scheme | ‘చేయూత’కు గడుపు పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పింఛన్ల పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 15 వరకు పొడిగించింది.
Dichpally Battalion | డిచ్పల్లి బెటాలియన్ కమాండెంట్‌గా సీతారాం బాధ్యతల స్వీకరణ
డిచ్పల్లి ఏడో బెటాలియన్ నూతన కమాండెంట్‌గా బి. సీతారాం బాధ్యతలు స్వీకరించారు.
Jeevan Reddy Comments | నాడు హామీలిచ్చిన సీఎం నేడు అడిగితే తిడుతున్నాడు : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నాడు హామీలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నేడు వాటి గురించి అడిగితే నేడు తిడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.