Shashi kiran Mottala
Telangana University Registrar | తెయూలో హైడ్రామా..: రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించని వైస్ ఛాన్స్లర్
తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు, పరిపాలనా పరమైన లోపాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి.
Indur Ranabheri Protest | ‘ఇందూరు రణభేరి’ ధర్నాను విజయవంతం చేయండి
బీజేపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ,బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్…
CCTNS 2.0 Training | సాంకేతికతతోనే సేవలు వేగం: ఎస్పీ రాజేష్ చంద్ర
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి వేగంగా, పారదర్శకంగా న్యాయం అందించాలంటే సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిందేనని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.
Kamareddy Municipality Scam | కామారెడ్డి మున్సిపాలిటీ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు.. కౌన్సిలర్ల ఫిర్యాదు
కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు ఆరోపించారు.
Illegal Clinics Nizamabad | అనుమతి లేని క్లినిక్‌లపై వైద్యశాఖ దాడులు.. నాలుగు దవాఖానాలు సీజ్
అనుమతిలేని క్లినిక్‌లపై జిల్లా వైద్యశాఖ కొరడా ఝులిపించింది.
Bodhan Encroachment Removal | బోధన్ పట్టణంలో రోడ్లపై ఆక్రమణల తొలగింపు
బోధన్ పట్టణంలో రోడ్లను ఆక్రమించి నిర్వహిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు.
Bheemgal Political Row | ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి కనీస బాధ్యత మరిచారు..: ముత్యాల సునీల్‌రెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ సునీల్‌కుమార్ విమర్శలు చేశారు. భీమ్‌గల్ అభివృద్ధికి ఆయన అడ్డంకిగా మారారన్నారు.
Bay of Bengal Boat Tragedy | బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. పడవలు మునిగి 500 మందికిపైగా మృతి
బంగాళాఖాతంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 500 మందికి పైగా మయన్మార్ దేశానికి చెందిన వలసదారులు (రోహింగ్యా శరణార్థులు) ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంతర్జాతీయ…
Youth Suicide Case | వేధింపులతో యువకుడి ఆత్మహత్య..
ప్రేమించిన బాలిక తరపు వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
NEET Paper Leak | రూ. 5 లక్షలకు 111 ప్రశ్నలు.. నీట్ లీక్‌లో సంచలన నిజాలు
నీట్-యూజీ 2026 పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
MeeSeva Irregularities | ‘మీసేవ’లలో అక్రమాలు.. రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందాలు..
మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
Nizamabad Jail Warder | జైలు వార్డర్ క్రిమినల్ ప్లాన్.. డబ్బు కోసం ఏకంగా ఖైదీతో బేరసారాలు..
నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలులో వార్డర్ అడ్డదారి తొక్కాడు. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తితో చేతులు కలిపి అడ్డంగా దొరికిపోయాడు.
Kamareddy Police | గుండెపోటుతో వృద్ధుడి మృతి.. ఆస్తి కోసం హత్య చేశారని ఆరోపణలు..
గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. అయితే కన్నతండ్రిని కుమార్తె కుటుంబమే హత్య చేసిందని ఆరోపిస్తూ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Nizamabad General Hospital | జీజీహెచ్‌లో మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులు అనేక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
Balkonda constituency | భీమ్‌గల్ అభివృద్ధిపై ‘రాజకీయ’ రచ్చ.. బాల్కొండ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్‌గల్ పట్టణ అభివృద్ధి అంశం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.