Breast Cancer Awareness | వైజాగ్ రోడ్లపై విద్యార్థుల ‘ఫ్లాష్‌మాబ్’ సంచలనం.. డ్యాన్స్‌తో క్యాన్సర్‌పై మెసేజ్
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం (Breast Cancer Awareness Month) సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్ (హెచ్‌సీజీ విశాఖ), స్థానిక ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (NSRIT) కళాశాల విద్యార్థులతో కలిసి ఒక ప్రత్యేక ప్రజారోగ్య చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Rajendra Prasad Padma Shri | అవార్డుల వివాదం.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' అవార్డును అందించిన సంగతి తెలిసిందే.
Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి
హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న మరో నౌకపై ఇరాన్ దాడి చేసింది.
Station Ghanpur Councilor | మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డ కౌన్సిలర్
ఓ కౌన్సిలర్ అర్ధరాత్రి మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.
DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Municipal Workers Safety | మున్సిపల్ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి
మున్సిపల్ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి పేర్కొన్నారు.
Telangana Light Rain | పలు జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Pritam Pedro Review | హైటెక్ హ్యాకర్.. పాతకాలపు పోలీస్.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘జనరేషన్ గ్యాప్’ : ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ ఎలా ఉందంటే?
ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ (క్రియేటర్‌గా) ఓటీటీ స్పేస్‌లోకి అడుగుపెడుతూ అందించిన లేటెస్ట్ సైబర్ క్రైమ్ కామెడీ డ్రామానే 'ప్రీతమ్ అండ్ పెడ్రో' వెబ్ సిరీస్.
Gold Price Today | ఫెడ్ మినిట్స్‌కు ముందు బంగారం ధరలపై ఒత్తిడి.. దేశీయ బులియన్ మార్కెట్‌లోనూ అప్రమత్తత
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
July 07 Horoscope | ప్రేమ బంధం పీటలెక్కే వేళ.. ఇక ఈ రాశుల వారి ఇంట్లో పెళ్లి బాజాలే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..
Basara Temple Donation | బాసర అమ్మవారి అనుగ్రహానికి భక్తి కానుక.. గర్భగుడి నిర్మాణానికి రూ.31 కోట్ల మహాదానం
ఈ మహాదానం బాసర దేవస్థానం చరిత్రలోనే అత్యంత విశేషమైన విరాళాల్లో ఒకటిగా నిలవనుంది. ఆలయ గర్భగుడి నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి.
Atya Patya Selection | జిల్లా స్థాయి అత్యా–పత్యా సబ్ జూనియర్ పోటీలు.. రాష్ట్ర స్థాయి కాంపిటీషన్‌కు ప్రతిభావంతుల ఎంపిక
ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి అత్యా–పత్యా పోటీల్లో జిల్లా తరఫున ఈ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.
Manipur Assam Rifles | మణిపూర్‌లో ఉగ్రదాడి.. అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్ల దుర్మరణం
దాడి అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిని తమ అధీనంలోకి తీసుకుని పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Nizamabad Husband Murder | భర్త నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య.. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భార్య ఘాతుకం
ముందుగా అతనికి మద్యం అధికంగా తాగించి, అనంతరం ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసివేసినట్లు విచారణలో వెల్లడైంది.
DSP Bheem Reddy Arrest | ఆదాయానికి మించిన ఆస్తులు.. డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.
Russia Visa Fraud | రష్యా వీసాల పేరుతో మోసం.. అంతర్జిల్లా మోసగాడి అరెస్ట్
రష్యాలో వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామంటూ యువకుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన ఓ మోసగాడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.