Breast Cancer Awareness | వైజాగ్ రోడ్లపై విద్యార్థుల ‘ఫ్లాష్‌మాబ్’ సంచలనం.. డ్యాన్స్‌తో క్యాన్సర్‌పై మెసేజ్
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం (Breast Cancer Awareness Month) సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్ (హెచ్‌సీజీ విశాఖ), స్థానిక ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (NSRIT) కళాశాల విద్యార్థులతో కలిసి ఒక ప్రత్యేక ప్రజారోగ్య చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Power Cut Protest | సబ్ స్టేషన్‌కు తాళం.. ఆపరేటర్ నిర్బంధం
పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను నిర్బంధించి నిరసన తెలిపారు.
GGH Constable Humanity | మానవత్వం చాటిన జీజీహెచ్ కానిస్టేబుల్
కామారెడ్డి జీజీహెచ్‌లో పోలీస్ ఔట్ పోస్ట్ కౌంటర్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు మానవత్వం చాటారు.
Temple Shoes Lost | గుడిలో చెప్పులు పోయాయా? అయితే మీ జీవితంలో రాబోతున్న అద్భుత మార్పులు ఇవే!
సాధారణంగా ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు తమ చెప్పులు పోతే ఆ రోజు టైం బాలేదని బాధపడతారు.
TGPSC Notification | ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
పట్టణ ప్రణాళిక సహాయ సంచాలకుని పోస్టులు భర్తీ చేయడానికి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Etela Rajender | రాజకీయ భేషజాలు వద్దు.. కన్నెపల్లి పంపింగ్ వెంటనే ప్రారంభించండి: ఈటల
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.
Mosra Pond Tragedy | మోస్రాలో విషాదం.. మూర్చతో చెరువులో పడి యువకుడి మృతి
మోస్రా మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూర్చ రావడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందాడు.
Cheriyal Tahsildar Bribery | రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్
సిద్దిపేట జిల్లా చేర్యాల తహశీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
Siro Pharma Plant | ఫార్మా రంగంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం, బయోటెక్ పార్క్ ఫేజ్-IIIలో సిరో ఫార్మా సంస్థ నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
Police Recruitment Posts | పోలీస్ నియామక పోస్టులను పెంచాలని నిరుద్యోగుల ర్యాలీ..
పోలీసు శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని సామాజిక తెలంగాణ ఫ్రంట్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Ayodhya Ram Mandir | అయోధ్య ట్రస్ట్ వివాదం.. ఇద్దరు కీలక నేతల రాజీనామాలు ఆమోదం
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో విరాళాల దుర్వినియోగం, దొంగతనం ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Kamareddy BRS Committees | పునర్నిర్మాణం జరిగేనా..! బీఆర్ఎస్ కమిటీలపై దృష్టి పెట్టని అధిష్టానం
ఒకప్పుడు కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట. అలాంటి కంచుకోట నేడు కల కోల్పోయింది.
Bhu Bharati Resurvey | భూముల రీసర్వేకు సహకరించాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు.
AI Heart Signal | గుండెపోటును ముందే పసిగట్టే ఏఐ.. శాస్త్రవేత్తల కీలక పరిశోధన
ఆరోగ్యంగా కనిపిస్తున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారింది.
Voter Enumeration Form | ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోపు అందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి గడువులోపు బూత్ లెవెల్ అధికారికి అందించాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
Cyber Crime Relief | జీఆర్ఎం, ఎంఆర్ఎంతో సైబర్ బాధితులకు ఉపశమనం: ఎస్పీ రాజేష్ చంద్ర
జీఆర్ఎం, ఎంఆర్ఎం మాడ్యూళ్ల ద్వారా సైబర్ నేర బాధితులకు త్వరితగతిన ఉపశమనం కల్పించాలని కామారెడ్డి పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు సైబర్ వారియర్స్‌కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.