Tag: Telangana News

Ration Rice Mafia | రేషన్​ బియ్యం పాలిష్​ చేసి.. కిలో రూ.80కి విక్రయం

రేషన్ బియ్యాన్ని పాలిష్​ చేసి కిలో రూ.80 నుంచి రూ.100కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Nizamabad Police Arrests | పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్టు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ACB Raid | పెట్రోల్​ బంక్​ వెరిఫికేషన్​ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్​

యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Rice Shortage | బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.

Transgender Awareness | ట్రాన్స్​జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, గౌరవప్రదంగా జీవించాలి

ట్రాన్స్​జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పేర్కొన్నారు.

Firecracker Shops | పటాకుల దుకాణాల నిర్వాహకులు అనుమతి తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య

దీపావళి సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో తాత్కాలిక పటాకుల దుకాణాలు నెలకొల్పేవారు అనుమతులు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు.

IAS Transfers | పలువురు ఐఏఎస్​ అధికారుల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

Drought Mandals | కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.

Double Bedroom Houses | డబుల్ బెడ్​ రూమ్​ ఇళ్లపై మంత్రి గుడ్​ న్యూస్

డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లను 15 రోజుల్లో అర్హులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.

Manjeera River Missing | మంజీరాలో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి గల్లంతు

మెదక్ జిల్లాలోని మంజీరా నదిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో గల్లంతైంది.

Durgam Cheruvu | దుర్గం చెరువులో దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

మాదాపూర్​లోని దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Indiramma Houses | త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు త్వరలో ఫైనల్ బిల్లులు జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.