Tag: Telangana News
GGH Workers Issues | జీజీహెచ్‌లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జీజీహెచ్‌లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కోరారు.
22A Land Issues | 22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ
22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
KTR Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్
తమకు రూ.లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయన్న ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. రేవంత్‌రెడ్డి రూ. వెయ్యి కోట్లు ఇస్తే.. ఆస్తులు అన్ని ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
Kamareddy RTC Driver | కామారెడ్డిలో విషాదం.. ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణం
ఉద్యోగం కోల్పోయిన మనస్తాపంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Danam Nagender | ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు భయం : దానం నాగేందర్
ఎంఐఎం ఎమ్మెల్యేలు అంటే అధికారులు వణికిపోతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంపై పోలీసుల కీలక సూచనలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి…
Disability Empowerment | దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు కావాలి: ఎంపీ అర్వింద్
దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు కావాలని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
Kammarpally Police Rescue | డయల్ 112 సమాచారంతో తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కమ్మరపల్లి పోలీసులు!
మ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
Ganesh Immersion Tragedy | వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఆరుగురు మృతి
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.
Hyderabad Food Safety | పాడైన చికెన్, మటన్‌తో వంటలు.. 9 హోటళ్ల లైసెన్స్‌లు రద్దు
హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్ అధికారులు బుధవారం పెద్ద ఎత్తున దాడులు చేశారు.
Bigala Ganesh Gupta 22A | నేనూ 22A బాధితుడినే!.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సంచలన వ్యాఖ్యలు
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో.. పేద, మధ్యతరగతి ప్రజల భవనాలను కూల్చివేయడం దారుణమని విమర్శించారు.
HYDRAA Flood Risk | పట్టణీకరణతో నగరాలకు వరద ముప్పు : హైడ్రా కమిషనర్
పట్టణీకరణతో నీటి వనరులు, చెరువులు కబ్జాలకు గురి అవుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.