Tag: Telangana News
CMR Rice Scam | ఒక్కొక్కటిగా బయటికొస్తున్న సీఎంఆర్ బాగోతాలు.. మరో రైస్మిల్లో ధాన్యం గల్లంతు..
నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల బోధన్, ఖానాపూర్లోని రైస్మిల్లుపై దాడులు చేసిన విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.
PDS Rice Smuggling | పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్టు
బూరుగుపల్లి నుంచి పోచారం మీదుగా లింగంపేట వైపు వెళ్తుండగా మాల్తుమ్మెద గేటు వద్ద ఎన్‌హెచ్-765డీ రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
Medical Student Suicide | ఉప్పల్‌లో మెడికో ఆత్మహత్య
ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న కె భరద్వాజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Revanth Reddy Medaram Visit | మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు
ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.
CM Revanth Reddy | ఎమ్మెల్యే ఇంట పెళ్లికి హాజరైన సీఎం రేవంత్రెడ్డి
జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం కంధర్‌పల్లి గ్రామంలో ఆదివారం సందడి నెలకొంది.
Student Suicides | క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు.. ఆత్మహత్యల బాట పడుతున్న విద్యార్థులు
పరీక్షల ఒత్తిడి, పోటీ, స్నేహితులతో పోలిక, ఇంట్లో వారిపై భారీ అంచనాలు.. చిన్న వయస్సులో ఉన్న విద్యార్థుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి.
Padmashali Sangham | అట్టహాసంగా 11వ తర్ప పద్మశాలి సంఘ ప్రమాణస్వీకారం
నగరంలోని నల్ల హనుమాన్ వీధి పద్మశాలి సంఘం 11వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
Bandi Sanjay KTR | పదేళ్లు ఏం చేశారు.. కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
Suryapet Bus Accident | రెండు బస్సులు ఢీ.. సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Revanth Reddy Jagga Reddy | రూ.100 కోట్లు ఇచ్చినా ఇలాంటి నేత దొరకరు: సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.
Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి!
పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు.
Kamareddy Collectorate | త్రివర్ణ కాంతుల్లో కామారెడ్డి కలెక్టరేట్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం త్రివర్ణ కాంతులతో కళకళలాడుతోంది.